లైవ్ బ్లాగ్

వికసిత భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాతీర్పు ఉంటుంది. మూడోసారీ మోదీ సర్కారే వస్తుంది [08:42]

ప్రజల ఆశీర్వాదం భాజపాకి ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి [08:40]

కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆధిక్యం [08:35]

హిమాచల్‌ప్రదేశ్‌ మండిలో కంగనా రనౌత్‌.. యూపీ గోరఖ్‌పూర్‌లో రవికిషన్‌ ఆధిక్యం [08:32]

ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది: అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, కేంద్ర మంత్రి [08:29]

వారణాసిలో ఆధిక్యంలో ప్రధాని మోదీ.. గాంధీనగర్‌లో అమిత్‌షా ముందంజ [08:29]

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌.. భారీగా మోహరించిన బలగాలు [08:16]

కాకాని జేఎన్‌టీయూ కౌంటింగ్‌ కేంద్రం వద్ద తెదేపా ఏజెంట్‌కు గుండె నొప్పి [08:13]

గుంటూరు జిల్లాలో భారీ బందోబస్తు..  సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల పెట్రోలింగ్‌ [08:08]

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్స్‌ కౌంటింగ్‌ [08:01]

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని

వీడియోలు

ఆంధ్రప్రదేశ్

మరిన్ని

ఫొటోలు

లైవ్ టీవీ

డియర్ వసుంధర

మరిన్ని