మెహరీన్‌

Updated : 03 Nov 2021 14:25 IST
1/18
నటి మెహరీన్‌ 1995 నవంబర్‌ 5న పంజాబ్‌లో జన్మించారు నటి మెహరీన్‌ 1995 నవంబర్‌ 5న పంజాబ్‌లో జన్మించారు
2/18
కథానాయికగానే కాకుండా మోడల్‌గా కూడా ఆమె సుపరిచితురాలు కథానాయికగానే కాకుండా మోడల్‌గా కూడా ఆమె సుపరిచితురాలు
3/18
పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై హోయలొలికించి అందాల పోటీల్లో విజేతగా నిలిచారు
పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై హోయలొలికించి అందాల పోటీల్లో విజేతగా నిలిచారు
4/18
వెండితెరపై మెరవాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమవైపు అడుగులేశారు
వెండితెరపై మెరవాలన్న ఆకాంక్షతో సినీ పరిశ్రమవైపు అడుగులేశారు
5/18
నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు
నాని కథానాయకుడిగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు
6/18
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో మెరిసిన మెహరీన్‌ మొదటి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకున్నారు
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో మెరిసిన మెహరీన్‌ మొదటి సినిమాతోనే అభిమానులను సొంతం చేసుకున్నారు
7/18
బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఫిల్లౌరీ’ చిత్రంతో బీటౌన్‌లోకి ప్రవేశించారు
బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఫిల్లౌరీ’ చిత్రంతో బీటౌన్‌లోకి ప్రవేశించారు
8/18
2018లో విడుదలైన ‘ఎఫ్‌2’ చిత్రం ఆమెకు ఓ మంచి విజయాన్ని అందించింది
2018లో విడుదలైన ‘ఎఫ్‌2’ చిత్రం ఆమెకు ఓ మంచి విజయాన్ని అందించింది
9/18
ఈ ఏడాదిలో ఆమె నటించిన ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాలు విడుదలయ్యాయి
ఈ ఏడాదిలో ఆమె నటించిన ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాలు విడుదలయ్యాయి
10/18
ప్రస్తుతం మెహరీన్‌ ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఎఫ్‌3’ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రస్తుతం మెహరీన్‌ ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఎఫ్‌3’ చిత్రాల్లో నటిస్తున్నారు
11/18
మెహరీన్‌ మెహరీన్‌
12/18
మెహరీన్‌ మెహరీన్‌
13/18
మెహరీన్‌ మెహరీన్‌
14/18
మెహరీన్‌ మెహరీన్‌
15/18
మెహరీన్‌ మెహరీన్‌
16/18
మెహరీన్‌ మెహరీన్‌
17/18
మెహరీన్‌ మెహరీన్‌
18/18
మెహరీన్‌ మెహరీన్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు