Tech show : సరికొత్త ఆవిష్కరణలతో సీఈఎస్‌ టెక్‌ షో

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో సీఈఎస్‌ టెక్‌ షో నిర్వహిస్తున్నారు. పలు ఎలక్ట్రానిక్‌ కంపెనీలు, ఆవిష్కర్తలు ఈ షోలో తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. 

Updated : 06 Jan 2023 17:22 IST
1/22
ఆహార నాణ్యతను పసిగట్టే ఓర్బిస్క్‌ ఫుడ్ వేస్ట్‌ మానిటర్‌
ఆహార నాణ్యతను పసిగట్టే ఓర్బిస్క్‌ ఫుడ్ వేస్ట్‌ మానిటర్‌
2/22
ఆస్తమా, సీవోపీడీ బాధితుల ఊపిరితిత్తుల శబ్దం తేడాను గుర్తించే స్టెతస్కోప్‌ ఆస్తమా, సీవోపీడీ బాధితుల ఊపిరితిత్తుల శబ్దం తేడాను గుర్తించే స్టెతస్కోప్‌
3/22
మూన్‌బైక్‌ మోటార్స్‌ రూపొందించిన ఎలక్ట్రిక్‌ స్నో బైక్‌ మూన్‌బైక్‌ మోటార్స్‌ రూపొందించిన ఎలక్ట్రిక్‌ స్నో బైక్‌
4/22
10 సెకన్లలో దంతాలను శుభ్రం చేసే వై బ్రష్‌ 10 సెకన్లలో దంతాలను శుభ్రం చేసే వై బ్రష్‌
5/22
తాత్కాలిక టాటూలు వేయడానికి ఉపయోగించే పరికరం
తాత్కాలిక టాటూలు వేయడానికి ఉపయోగించే పరికరం
6/22
పైపులైన్లలో నీటి సరఫరా అవాంతరాలను తొలగిస్తూ.. నాణ్యతను పరీక్షించే పరికరం
పైపులైన్లలో నీటి సరఫరా అవాంతరాలను తొలగిస్తూ.. నాణ్యతను పరీక్షించే పరికరం
7/22
గుండె వ్యాధుల చికిత్సలో ఉపయోగించే లైఫీజ్‌ పోర్టబుల్ డిఫిబ్రిల్లేటర్‌ గుండె వ్యాధుల చికిత్సలో ఉపయోగించే లైఫీజ్‌ పోర్టబుల్ డిఫిబ్రిల్లేటర్‌
8/22
ఐ పర్కట్‌ స్మార్ట్‌ పంచింగ్‌ బ్యాగ్‌ ఐ పర్కట్‌ స్మార్ట్‌ పంచింగ్‌ బ్యాగ్‌
9/22
ఇంట్లో తిరుగుతూ పనుల్లో సాయపడే లాబ్రాడర్‌ రీట్రైవర్‌ అసిస్టివ్‌ రోబో
ఇంట్లో తిరుగుతూ పనుల్లో సాయపడే లాబ్రాడర్‌ రీట్రైవర్‌ అసిస్టివ్‌ రోబో
10/22
ఫోన్‌లో మాట్లాడుతున్న వారి గొంతు పక్కనున్న వారికి వినిపించకుండా చేసే స్కైటెడ్‌ వాయిస్‌ పరికరం
ఫోన్‌లో మాట్లాడుతున్న వారి గొంతు పక్కనున్న వారికి వినిపించకుండా చేసే స్కైటెడ్‌ వాయిస్‌ పరికరం
11/22
కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దే ఎల్‌‘ఓరియల్స్‌’ పరికరం కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దే ఎల్‌‘ఓరియల్స్‌’ పరికరం
12/22
పక్షులకు ఆహారం అందిస్తూ.. వాటి ఫొటోలు చిత్రించే బర్డ్‌ బడ్డీ స్మార్ట్ కెమెరా
పక్షులకు ఆహారం అందిస్తూ.. వాటి ఫొటోలు చిత్రించే బర్డ్‌ బడ్డీ స్మార్ట్ కెమెరా
13/22
చిన్నారుల ఏడుపును విశ్లేషించే క్యుబేర్‌+ ఏఐ పరికరం చిన్నారుల ఏడుపును విశ్లేషించే క్యుబేర్‌+ ఏఐ పరికరం
14/22
వైర్‌లెస్‌ కాక్‌టైల్‌ మేకింగ్‌ మెషీన్‌ వైర్‌లెస్‌ కాక్‌టైల్‌ మేకింగ్‌ మెషీన్‌
15/22
మూత్రంను పరీక్షించే యూ స్కాన్‌
మూత్రంను పరీక్షించే యూ స్కాన్‌
16/22
పండు పక్వానికి వచ్చిందో లేదో తెలిపే యంత్రం
పండు పక్వానికి వచ్చిందో లేదో తెలిపే యంత్రం
17/22
ఆస్కా ఏ5 వీటీఓఎల్ పేరుతో ఆవిష్కరించిన ఎగిరే కారు ఆస్కా ఏ5 వీటీఓఎల్ పేరుతో ఆవిష్కరించిన ఎగిరే కారు
18/22
టీసీఎల్ కంపెనీ రూపొందించిన తొలి ఫుల్ కలర్‌ బైనాక్యులర్ టీసీఎల్ కంపెనీ రూపొందించిన తొలి ఫుల్ కలర్‌ బైనాక్యులర్
19/22
ఎల్జీ కంపెనీ రూపొందించిన ఓఎల్‌ఈడీ 8కె టీవీ ఎల్జీ కంపెనీ రూపొందించిన ఓఎల్‌ఈడీ 8కె టీవీ
20/22
 టెక్‌ షోలో సందర్శకుల సందడి టెక్‌ షోలో సందర్శకుల సందడి
21/22
డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే హోలన్‌ మూవర్‌ డ్రైవర్‌ అవసరం లేకుండా నడిచే హోలన్‌ మూవర్‌
22/22
అధునాతన కార్‌ కెమెరా అధునాతన కార్‌ కెమెరా

మరిన్ని