Nidhhi Agerwal: నిధి అగర్వాల్
Updated : 15 Feb 2022 11:45 IST
1/25
తెలుగు, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్
2/25
1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది
3/25
బెంగళూరులోని విద్యాశిల్ప్ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది.
4/25
‘మున్నా మైకేల్’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లోకి ప్రవేశించింది.
5/25
తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవల గల్లా అశోక్ సరసన ‘హీరో’లో సందడి చేసింది.
6/25
‘మున్నా మైకేల్’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది.
7/25
చిన్నప్పటి నుంచి గ్లామర్ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు.
8/25
‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్ హోర్డింగ్ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
9/25
ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది
10/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
11/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
12/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
13/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
14/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
15/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
16/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
17/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
18/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
19/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
20/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
21/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
22/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
23/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
24/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
25/25
Nidhhi Agerwal: నిధి అగర్వాల్
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర