రుహాని శర్మ

Updated : 03 Sep 2021 15:18 IST
1/29
వరుస తెలుగు సినిమాలతో అలరిస్తున్న అందాల భామ రుహాని శర్మ వరుస తెలుగు సినిమాలతో అలరిస్తున్న అందాల భామ రుహాని శర్మ
2/29
చి.ల.సౌ. చిత్రంతో రుహాని తెలుగు తెరకు పరిచయమైంది చి.ల.సౌ. చిత్రంతో రుహాని తెలుగు తెరకు పరిచయమైంది
3/29
హిట్‌, హర్టీ హరి చిత్రాలతోనూ మెప్పించింది. హిట్‌, హర్టీ హరి చిత్రాలతోనూ మెప్పించింది.
4/29
తాజాగా అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంలోనూ తనదైన నటనతో మెప్పించింది. తాజాగా అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంలోనూ తనదైన నటనతో మెప్పించింది.
5/29
ప్రస్తుతం హిందీలో ‘ఆగ్రా’ అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం హిందీలో ‘ఆగ్రా’ అనే చిత్రంలో నటిస్తోంది.
6/29
పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుకున్న రుహాని తొలుత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుకున్న రుహాని తొలుత కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించింది
7/29
బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెతో కలిసి ఓ యాడ్‌లో నటించింది బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెతో కలిసి ఓ యాడ్‌లో నటించింది
8/29
రుహాని యాడ్‌ చూసిన రాహుల్‌ రవీంద్ర ఆమెకు చి.ల.సౌ. అవకాశం ఇచ్చారు. రుహాని యాడ్‌ చూసిన రాహుల్‌ రవీంద్ర ఆమెకు చి.ల.సౌ. అవకాశం ఇచ్చారు.
9/29
‘‘సినిమా అంటే గ్లామర్‌ ప్రపంచం. గ్లామర్‌గా కనిపించక తప్పదు. అసభ్యంగా కనిపించడానికి నేను ఎప్పుడూ వ్యతిరేకినే’’ ‘‘సినిమా అంటే గ్లామర్‌ ప్రపంచం. గ్లామర్‌గా కనిపించక తప్పదు. అసభ్యంగా కనిపించడానికి నేను ఎప్పుడూ వ్యతిరేకినే’’
10/29
‘‘మితి మీరకుండా గ్లామర్‌గా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’ ‘‘మితి మీరకుండా గ్లామర్‌గా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’’
11/29
‘‘లిప్‌ లాక్‌లు. బికినీలు వేసుకోవడం గురించి ఆలోచించలేదు. ఆ అవసరం వచ్చినప్పుడు చేయాలా? వద్దా? అని ఆలోచిస్తా’’ ‘‘లిప్‌ లాక్‌లు. బికినీలు వేసుకోవడం గురించి ఆలోచించలేదు. ఆ అవసరం వచ్చినప్పుడు చేయాలా? వద్దా? అని ఆలోచిస్తా’’
12/29
‘‘ఎప్పటికైనా వారియర్‌ రోల్‌ చేయాలని ఉంది. అది ఎప్పుడు తీరుతుందో తెలియదు’’ ‘‘ఎప్పటికైనా వారియర్‌ రోల్‌ చేయాలని ఉంది. అది ఎప్పుడు తీరుతుందో తెలియదు’’
13/29
రుహాని శర్మ రుహాని శర్మ
14/29
రుహాని శర్మ రుహాని శర్మ
15/29
రుహాని శర్మ రుహాని శర్మ
16/29
రుహాని శర్మ రుహాని శర్మ
17/29
రుహాని శర్మ రుహాని శర్మ
18/29
రుహాని శర్మ రుహాని శర్మ
19/29
రుహాని శర్మ రుహాని శర్మ
20/29
రుహాని శర్మ రుహాని శర్మ
21/29
రుహాని శర్మ రుహాని శర్మ
22/29
రుహాని శర్మ రుహాని శర్మ
23/29
రుహాని శర్మ రుహాని శర్మ
24/29
రుహాని శర్మ రుహాని శర్మ
25/29
రుహాని శర్మ రుహాని శర్మ
26/29
రుహాని శర్మ రుహాని శర్మ
27/29
రుహాని శర్మ రుహాని శర్మ
28/29
రుహాని శర్మ రుహాని శర్మ
29/29
రుహాని శర్మ రుహాని శర్మ

మరిన్ని