logo

తాడిపత్రిలో భగ్గుమన్న భానుడు

ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.

Published : 19 Apr 2024 03:43 IST

బుక్కరాయసముద్రం: ఉమ్మడి జిల్లాలోని తాడిపత్రిలో గురువారం అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. శింగనమలలో 43.2, పుట్లూరు 43.0, రాప్తాడు 42.7, యాడికి 42.5, కూడేరు, ఆత్మకూరు 42.3, నార్పల 42.2, అనంతపురం, చెన్నేకొత్తపల్లి, కొత్తచెరువులో 42.0, రామగిరి 41.9, గుత్తి 41.7, ధర్మవరం, బుక్కరాయసముద్రం 41.7, పెనుకొండ 41.6, కంబదూరు 41.5, ముదిగుబ్బ 41.0, తనకల్లు 40.9 డిగ్రీలుగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు