logo

చిత్ర వార్తలు

నగరంలో నిరాశ్రయుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. జీహెచ్‌ఎంసీకి ఏమాత్రం పట్టింపు ఉండటం లేదు. పాదబాటలపై, మురుగు కాలువల పక్కన జీవితాలను వెళ్లదీస్తున్నారు. వీరి కోసం ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్ల నిర్వహణకూ అతీగతీ లేదు.

Published : 20 May 2022 02:49 IST

పేదల జీవితం.. ఎవరికీ పట్టని దైన్యం

బోయిగూడ రైల్వే బ్రిడ్జి వద్ద

నగరంలో నిరాశ్రయుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. జీహెచ్‌ఎంసీకి ఏమాత్రం పట్టింపు ఉండటం లేదు. పాదబాటలపై, మురుగు కాలువల పక్కన జీవితాలను వెళ్లదీస్తున్నారు. వీరి కోసం ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్ల నిర్వహణకూ అతీగతీ లేదు.

చిలుకలగూడ చౌరస్తాలో

ద్వితీయం పూర్తి

ఇంటర్‌ ద్వితీయ పరీక్షలు గురువారం ముగిశాయి. కాజాగూడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు వీరు. ఎంసెట్‌, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని