logo

చిలుకూరులో వేడుకగా ధ్వజారోహణం

చిలుకూరు బాలాజీ ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించారు.

Published : 02 Apr 2023 03:12 IST

మొయినాబాద్‌,: చిలుకూరు బాలాజీ ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించారు. ఆ ప్రసాదాన్ని సంతానభాగ్యం లేని మహిళా భక్తులకు వితరణ చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ తెలిపారు.హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ బాలాజీని  దర్శించుకున్నారు. అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ ఆయనకు స్వాగతం పలికారు. జనార్దన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌గౌడ్‌, జంగారెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని