
BEAST: ‘బీస్ట్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇంటర్నెట్‌డెస్క్: విజయ్-నెల్సన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టినప్పటికీ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 11న ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. టెర్రరిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్ రా ఏజెంట్ పాత్రలో నటించారు. ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌ని టెర్రరిస్టులు హైజాక్ చేయడం.. టెర్రరిస్టుల చేతుల్లో బంధిగా ఉన్నవారిలో ఓ రా ఏజెంట్ కూడా ఉండటం.. ఇలాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్ ఫుల్ ఎనర్జిటిక్ లుక్‌లో కనిపించారు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: వర్షంతో ఆటకు అంతరాయం.. ఇంగ్లాండ్ 3 ఓవర్లకు 16/1
-
Politics News
BJP: హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో భాజపా కీలక రాజకీయ తీర్మానం?
-
Business News
Ola Electric: ఈవీ రేస్: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?
-
India News
Mohammed Zubair: ఆల్ట్న్యూస్కు పాక్, సిరియా నుంచి విరాళాలు..!
-
Sports News
IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!