Vijay: విజయ్ 68వ చిత్రం.. గోట్?
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ ప్రస్తుతం ‘దళపతి 68’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మల్టీస్టారర్‌ని వెంకట్‌ప్రభు తెరకెక్కిస్తున్నారు.