Social Look: విఘ్నేశ్‌కు నయన్‌ ముద్దు.. బీచ్‌లో అషూ పిక్‌.. నీటిలో ప్రియా ఫొటోలు..!

social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..!

Published : 17 Oct 2023 01:41 IST
  • తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు నటి నయనతార. విఘ్నేశ్‌తో ఉంటే ఇంట్లో ఉన్నాననే భావన కలుగుతుందని ఆమె చెప్పారు.
  • మాల్దీవుల వెకేషన్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు నటి పూజాహెగ్డే. బీచ్‌లో నిల్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆమె ఫొటోలకు పోజులిచ్చారు.
  • నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చీర ధరించి.. నీటిలోకి దిగి ఫొటోలకు పోజులిచ్చారు.





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని