Social look: భ‌గ‌త్ సింగ్‌లా అజ‌య్‌.. సితార పోజు

అజ‌య్ దేవ‌గణ్ న‌టించిన ‘ది లెజెండ్ ఆఫ్ భ‌గ‌త్‌సింగ్’ చిత్రం నేటితో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలోని లుక్‌ని పంచుకుంటూ తన భ‌గ‌త్ సింగ్ గొప్ప‌త‌నాన్ని వివ‌రించారు అజ‌య్‌.

Updated : 08 Jun 2021 10:31 IST

social look:సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: అజ‌య్ దేవ‌గణ్ న‌టించిన ‘ది లెజెండ్ ఆఫ్ భ‌గ‌త్‌సింగ్’ చిత్రం నేటితో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలోని లుక్‌ని పంచుకుంటూ భ‌గ‌త్ సింగ్ గొప్ప‌త‌నాన్ని వివ‌రించారు అజ‌య్‌.

* బ్లూ జీన్స్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి, చిరు న‌వ్వులు చిందిస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌.

* ‘షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా’  అంటూ కెమెరా పట్టుకుని క‌నిపించారు ఆది.

* ‘‘నేను బీచ్ ద‌గ్గ‌ర నివ‌సించాల‌నుకుంటున్నాను’’ అంటోంది హంసా నందిని. సాగ‌ర‌తీరాన రాత్రి స‌మ‌యంలో స‌ర‌దాగా న‌డవాల‌ని, అలల శ‌బ్దం వినాల‌నుంద‌ని పేర్కొంటూ బీచ్ ద‌గ్గ‌ర దిగిన ఫొటోల్ని పంచుకుంది.

*  కాసేపు క‌ళ్లు మూసుకుని ప్ర‌శాంతంగా ఉంటే స‌మ‌స్య‌ల‌కి ప‌రిష్కారం ల‌భిస్తుంది అని చెప్పుకొచ్చింది సోనాల్ చౌహాన్‌.




















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు