రేణు నవ్వులు.. పడిపోయిన అదా.. నిహారిక బర్త్‌డే

నటి రేణు దేశాయ్‌ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోకు ‘ఏ మాయ చేసావె’ సాంగ్‌ జత చేసి అభిమానులతో

Updated : 21 Jan 2023 16:39 IST

* నటి రేణు దేశాయ్‌ చిరునవ్వులు చిందిస్తున్న వీడియోకు ‘ఏ మాయ చేసావె’ సాంగ్‌ జత చేసి అభిమానులతో పంచుకున్నారు.

* వివాహం అనంతరం వచ్చిన తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకొన్నారు నిహారిక.

* ప్రేమలో పడిన వారికి ఈ వీడియో ట్యాగ్‌ చేయండి అంటూ అదా శర్మ ఓ వీడియోను పంచుకున్నారు.

* ‘మేజర్‌’తో అలరించడానికి సిద్ధమవుతున్న యువ నటుడు అడవిశేష్‌, చిన్నప్పటి ఫొటో షేర్‌ చేశారు.

* నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. ధనుష్‌, అక్షయ్‌లు ‘అంత్రంగి రే’.. విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’.. దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ ‘థ్యాంక్యూ’ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. సెట్స్‌లోని ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. ఇలా తాజాగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర పోస్ట్‌లు మీకోసం..Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని