Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్‌ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?

Social look: ఇన్‌స్టా వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర ఫొటోలు, విశేషాలు మీకోసం..

Published : 26 Sep 2023 02:14 IST
  • ఆదివారం సాయంత్రం తాను ఎలా గడిపిందో తెలియజేస్తూ నటి పూజాహెగ్డే (Pooja Hegde) తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఇందులో ఆమె చీరలో హొయలొలికిస్తూ కనిపించారు.
  • నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె గులాబీ రంగు చీరలో మెరిశారు. లైట్స్‌ కెమెరా యాక్షన్‌.. తనకెంతో ఇష్టమన్నారామె.
  • వర్షంలో తడిసిన పలు ఫొటోలను నటి దివి (Divi) నెటిజన్లతో పంచుకున్నారు. ‘నువ్వు వచ్చి వెళ్లిపోతావు. నువ్వు వదిలేసిన పాదముద్రలా నేను మిగిలిపోతాను’ అంటూ ఆమె కవిత్వాన్ని రాసుకొచ్చారు.


















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని