Social look: శ్రుతి చీరకట్టు.. మాళవిక పోజుకొట్టు.. శ్రద్ధా హాట్‌హాట్‌

సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 09 Apr 2024 00:01 IST
  • మీరు డైటింగ్‌లో ఉన్న విషయం మర్చిపోతే అంటూ చీరకట్టులో స్టైలిష్‌గా ఫొటోలకు పోజులిచ్చింది శ్రుతిహాసన్‌
  • అంతా వైల్డ్‌ అంటూ సరికొత్త స్టిల్స్‌ను మాళవిక మోహనన్‌ షేర్‌ చేసింది.
  • విహారయాత్రకు వెళ్లిన ఫొటోలను మహేశ్‌బాబు తనయ సితార పంచుకుంది.
  • 40 రోజుల ‘అక్క’ షూటింగ్‌ తర్వాత కేరళలోని తన ఇంటికి తిరిగి వచ్చినట్లు కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చింది.

శ్రుతిహాసన్‌

సన్నీ లియోని

అమైరా దస్తర్‌

సితార

నైనా గంగూలీ

సాయి మంజ్రేకర్‌

కీర్తి సురేశ్‌

మౌనీ రాయ్‌

మాళవిక మోహనన్‌

శ్రద్ధాదాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని