Social look: రాశి స్టీలింగ్‌ లుక్స్‌.. ఫ్లవర్‌ శారీలో జాన్వీ.. స్టైలిష్‌ మహేశ్‌

సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్స్‌ మీకోసం..

Published : 10 Mar 2024 00:28 IST
  • స్టీలింగ్‌ గ్లాన్స్‌ అంటూ సరికొత్త ఫొటోలను రాశీఖన్నా షేర్‌ చేసింది.
  • పూల చీరలో హొయలొలికించింది జాన్వీకపూర్‌
  • ఎమ్మీ ఎమ్మీ లుక్‌. మీ ఫేవరెట్‌ ఏది? అంటూ న్యూస్టిల్స్‌ షేర్‌ చేసింది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌
  • బ్లాక్‌ డ్రెస్‌ వేసుకుని జోకులు వేసే వ్యక్తిని మీరేమంటారు అంటోంది వర్ష బొల్లమ్మ
  • పెటల్స్‌, పన్స్‌, హెయిర్‌ బన్స్‌ అంటూ స్టైలిష్‌ స్టిల్స్‌ను తమన్నా పంచుకుంది. ఆ ఫొటోలకు ఆమె ప్రియుడు విజయ్‌ వర్మ రిప్లై ఇస్తూ, హ్యాపీ ఉమెన్స్‌ డే చెప్పాడు. ఇలా ఇన్‌స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఫొటోలు, అప్‌డేట్స్‌ను చూసేయండి.

రాశీఖన్నా

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

జాన్వీకపూర్‌

వర్ష బొల్లమ్మ

హన్సిక

సాన్య మల్హోత్ర

మహేశ్‌బాబు

తమన్నా

కృతిశెట్టి










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని