sekhar movie: ‘శేఖర్’ మూవీ ప్రదర్శనలు నిలిపివేత.. రాజశేఖర్ ఏమన్నారంటే!
రాజశేఖర్(Rajasekhar) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
హైదరాబాద్: రాజశేఖర్(Rajasekhar) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఈ క్రమంలో ‘శేఖర్’ చిత్రానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవితా రాజశేఖర్ డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోపు రూ.65లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు తెలిపింది. నగదు డిపాజిట్ చేయకపోతే శేఖర్ మూవీ అన్ని హక్కులు అటాచ్ చేయాలని ఆదేశించింది. థియేటర్లు, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ యూట్యూబ్‌లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని కోర్టు పేర్కొంది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో నటుడు నటుడు రాజశేఖర్(Rajasekhar) స్పందించారు. కొందరు కుట్ర చేసిన తమ సినిమా ప్రదర్శన నిలిపివేశారని అన్నారు. శేఖర్ చిత్రాన్ని పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Tharun Bhascker: ‘కీడాకోలా’లో ఎస్పీ బాలు పాట.. లీగల్ నోటీసులపై తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే!
‘కీడా కోలా’ (Keedaa Cola)లో ఎస్పీ బాలు పాటను రీక్రియేట్ చేయడంతో నెలకొన్న వివాదంపై చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్పందించారు. -
Meetha Raghunath: వివాహబంధంలోకి అడుగుపెట్టిన ‘గుడ్‌నైట్’ స్టార్
రకుల్ ప్రీత్ సింగ్, నటాషా దోషి, కృతికర్భందా వంటి కథానాయికలు ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో యువ నటి చేరింది. -
Aadujeevitham: ఆ పాత్ర కోసం 31 కిలోలు బరువు తగ్గాను: పృథ్వీరాజ్ సుకుమారన్
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
Social Look: అమృత ‘పాజిటివ్’ పోస్ట్.. అనుపమ సెల్ఫీ.. ప్రియాంకా చోప్రా న్యూ లుక్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Ileana: నన్ను అంటే పడ్డా.. కానీ, అతడిని విమర్శిస్తే నేను తట్టుకోలేను: ఇలియానా
తన భాగస్వామి మైఖేల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). అతడు తనని ఎంతో గౌరవమిస్తాడన్నారు. -
Vicky Kaushal: ఆ సినిమా విడుదల టెస్ట్ మ్యాచ్ అవుతుందని ముందే తెలుసు: విక్కీకౌశల్
బాలీవుడ్ నటుడు విక్కీకౌశల్ తన సినిమా ‘సామ్ బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్న పోటీ గురించి మాట్లాడారు. -
Kriti Sanon: ఆ సినిమా కోసం రోజుకు 17 గంటలు పనిచేశా: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ నిర్మాతగా రోజుకు 17 గంటలు పనిచేశానని తెలిపారు. -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై సీనియర్ దర్శకుడి రియాక్షన్
‘యానిమల్’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఆయన్ను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. -
Bhoomi Shetty: ఇంట్లోవాళ్లు నాతో ఆరేళ్లు మాట్లాడలేదు.. హేళన చేశారు: భూమి శెట్టి
‘షరతులు వర్తిస్తాయి’తో నటిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ భూమిశెట్టి (Bhoomi Shetty). సహజమైన నటనతో తెలుగువారిని మెప్పించారామె. -
Social Look: ‘ఫ్యామిలీ స్టార్’ షూట్ పూర్తి.. రేంజ్ రోవర్ కొన్న హీరో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Vijay Antony: డిప్రెషన్.. విజయ్ ఆంటోనీ ఏమన్నారంటే..?
తన తదుపరి చిత్రం ‘రోమియో’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). తెలుగులో ఇదే చిత్రాన్ని ‘లవ్ గురు’ పేరుతో విడుదల చేయనున్నారు. -
vishnu vishal: ఆ సినిమా విడుదల నిర్మాతల నిర్ణయం: విష్ణు విశాల్
‘పొన్ ఒండ్రు కండేన్’ సినిమాపై ఎక్స్‌లో ట్వీట్ చేశారు. -
Manchu Vishnu: కన్నప్ప కథ.. కామిక్ బుక్ విడుదల చేయనున్న మంచు విష్ణు
‘కన్నప్ప’తో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నారు నటుడు మంచు విష్ణు (Manchu Vishnu). ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. -
Samantha: ఇండస్ట్రీలో సమంత క్రష్ ఎవరో తెలుసా!
ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో సమంత చెప్పారు. -
R.Madhavan: వేదాంత్‌ను స్టార్ కిడ్స్‌తో పోల్చడం ఇష్టం లేదు: మాధవన్
తమ కుమారుడిని ఇతర స్టార్ పిల్లలతో పోల్చడం తనకు ఇష్టం లేదని ఆర్.మాధవన్ తెలిపారు. -
Kriti Kharbanda: ప్రియుడిని పెళ్లాడిన ‘తీన్మార్’ నటి
తన ప్రియుడు, నటుడు పులకిత్ సామ్రాట్ (Pulkit Samrat)ను వివాహం చేసుకున్నారు నటి కృతి కర్భందా (Kriti Kharbanda). -
Avantika Vandanapu: ఇది అన్యాయం.. ట్రోలింగ్‌పై స్పందించిన అవంతిక వందనపు
తనను ట్రోల్ చేయడం అన్యాయమని నటి అంతిక వందనపు అన్నారు. -
సినిమా ఫ్లాప్.. దివాలా తీసిన బాలీవుడ్ దర్శకుడు
సినిమాపై ఉన్న అమితమైన ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దర్శకుడు దేవాశిశ్ మఖిజా. -
Salaa 2: ‘సలార్ 2’లో ఆ ఫీల్ వందరెట్లు అధికంగా ఉంటుంది: బాబీ సింహా
సలార్2 అంచనాలకు మించి ఉంటుందని బాబా సింహా ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతోంది. -
Pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్..
పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబోలో రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఓ అప్డేట్ ఇవ్వునున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. -
మా నాన్న నన్ను చంపాలనుకున్నాడు..: ‘రేసుగుర్రం’ విలన్
తన తండ్రి పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయానని నటుడు రవికిషన్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో కెరీర్ ఎలా మొదలైందో గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్దే చోరీ.. తర్వాత సీన్ రివర్స్!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
-
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
-
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
-
WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!