‘మీ వైఫ్‌ మీలో ఏం చూసి పడింది బాబాయ్‌’

ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన

Updated : 11 Mar 2021 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలను డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది.

కాగా, ఇందులో  జోసెఫ్‌, భార్గవిలు ప్రేమించుకుంటారు. ఈ విషయం జోసెఫ్‌ యజమానికి తెలుస్తుంది. అప్పుడు అతడు వారిని పిలిచి కూర్చోబెట్టి సలహాలిస్తుంటాడు. అప్పుడు భార్గవి ఇచ్చే సమాధానం చిరునవ్వులు పంచుతుంది. ఆ ఆసక్తికర సన్నివేశాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ తన య్యూటూబ్‌లో పంచుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి ఆ ఫన్నీ సీన్‌..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని