Manjima Mohan: గౌతమ్ కార్తిక్.. నాకెంతో స్పెషల్: మంజిమా మోహన్
సీనియర్ నటుడు కార్తిక్ కుమారుడు, యువనటుడు గౌతమ్ కార్తిక్ అంటే తనకెంతో ఇష్టమని నటి మంజిమా మోహన్ తెలిపారు. తన జీవితంలో గౌతమ్ ముఖ్యమైన వ్యక్త..
యువనటుడితో రిలేషన్‌పై స్పందించిన నటి
చెన్నై: సీనియర్ నటుడు కార్తిక్ కుమారుడు, యువనటుడు గౌతమ్ కార్తిక్ అంటే తనకెంతో ఇష్టమని నటి మంజిమా మోహన్ తెలిపారు. తన జీవితంలో గౌతమ్ ముఖ్యమైన వ్యక్తి అని ఆమె అన్నారు. 2019లో విడుదలైన కోలీవుడ్ చిత్రం ‘దేవరట్టం’ కోసం గౌతమ్-మంజిమా మొదటి స్క్రీన్‌షేర్ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడిందని.. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలోని ఓ ఇంట్లో సహజీవనం ఉంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని.. ఇటీవల వరుస కథనాలు చక్కర్లు దర్శనమిచ్చాయి. తాజాగా ఓ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై మంజిమా మోహన్ స్పందించారు.
‘‘నటీనటులందరికీ వ్యక్తిగత జీవితమనేది ఒకటి ఉంటుంది. వృత్తిపరమైన జీవితాన్ని అందరితో పంచుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటాం. అదే మాదిరిగా నా ప్రైవేటు లైఫ్‌ని అందరితో పంచుకోవాలని లేదు. గౌతమ్కార్తిక్కు- నాకూ పెళ్లి అని ఇటీవల వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. మా తల్లిదండ్రులు మొదట్లో ఆ వార్తలు చదివి ఎంతగానో బాధపడ్డారు. ఇప్పుడు వాళ్లు కూడా నవ్వుకుంటున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. దానికి ఇంకాస్త సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటపెడతా. గౌతమ్ ఎంతో మంచి వ్యక్తి. నిజాయితీగా ఉంటాడు. అతను నా జీవితంలో ప్రత్యేకమైన, ముఖ్యమైన వ్యక్తి. నా కుటుంబం మొత్తానికి అతను తెలుసు. అతనితో ఉంటే సురక్షితంగా, సంతోషంగా ఉన్నాననే భావన కలుగుతుంది’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..