Neelima Guna: నీలిమ గుణ వెడ్డింగ్ రిసెప్షన్.. హాజరైన మహేశ్‌బాబు, అల్లు అర్జున్
వివాహ బంధంలోకి ఇటీవల అడుగుపెట్టారు నిర్మాత నీలిమ గుణ. ఆదివారం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు ప్రముఖులు తరలివచ్చారు.
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Sekhar) తనయ నీలిమ (Neelima Guna) వెడ్డింగ్ రిసెష్షన్ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై, నవ దంపతులను ఆశీర్వదించారు. అగ్ర కథానాయకులు మహేశ్‌బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun), రాజశేఖర్ దంపతులు, దర్శకుడు రాజమౌళి (Rajamouli) దంపతులు, కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
‘బాల రామాయణం’, ‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘వరుడు’, ‘రుద్రమదేవి’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన గుణ శేఖర్ పెద్ద కుమార్తె నీలిమ. ‘రుద్రమదేవి’కి సహ నిర్మాతగా వ్యవహరించిన ఆమె ‘శాకుంతలం’ సినిమాతో నిర్మాతగా మారారు. సమంత ప్రధాన పాత్రధారిగా గుణ శేఖర్ తెరకెక్కించిన ఆ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. వ్యాపారవేత్త అయిన రవి ప్రక్యాతో నీలిమ ఈ నెల 3న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha train accident: ‘నీళ్లను చూసినా రక్తంలాగే అనిపిస్తోంది’ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సవాళ్లు..!
-
Movies News
Social Look: శ్రీలీల షూటింగ్ కబురు.. మీనాక్షి ‘బ్లాక్ అండ్ వైట్’.. ప్రియా వారియర్ గ్రీన్!
-
Sports News
Mitchell Starc: ఆ కారణం వల్లే ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నా: మిచెల్ స్టార్క్
-
Movies News
Adipurush: ఇక ఏడాదికి రెండు సినిమాలు.. పెళ్లిపైనా స్పందించిన ప్రభాస్!
-
India News
‘అతడి తల ఫుట్బాల్లా వచ్చి నా ఛాతీపై పడింది’.. షాక్‌లో అస్సాం యువకుడు!
-
Movies News
Adipurush: ఆ ప్రయత్నం ప్రభాస్ చేస్తున్నాడు.. ఇంతకంటే మహోపకారం ఉండదు: చినజీయర్ స్వామి