OTT Releases: ఫిబ్రవరిలో విడుదలకానున్న ఓటీటీ సినిమాలివే!

OTT Releases: ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే..!

Published : 02 Feb 2022 01:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతుండటంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొన్ని చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. అలా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని