హెబ్బా పొట్టి డ్రెస్సు.. హ్యాపీ అనుపమ..

బయటకు వెళ్లడం తక్కువైంది.. పొట్టి దుస్తులు ధరించడం మొదలుపెట్టాను అంటోంది నటి హెబ్బా పటేల్‌. నేను చూసిన హ్యాపీగా ఉండేవాళ్లలో అనుపమ ఒకామె..  అని హిరో నిఖిల్‌ అన్నాడు. ‘18పేజెస్‌’ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

Published : 09 Jun 2021 01:34 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బయటకు వెళ్లడం తక్కువైంది.. పొట్టి దుస్తులు ధరించడం మొదలుపెట్టాను’ అంటోంది నటి హెబ్బా.

* ‘నేను చూసిన హ్యాపీగా ఉండేవాళ్లలో అనుపమ ఒకరు’ అని హీరో నిఖిల్‌ అన్నాడు. ‘18పేజెస్‌’ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

* ‘సముద్రం నా ఆహార వనరు కానేకాదు.. జీవిత పాఠాలు నేర్పే స్థలం’ అంటోంది ఉపాసన. సముద్రాలను కాపాడుకుందాం అని ఆమె కోరింది.

* ప్రతి ఒక్కరికీ ప్రేమ పంపుతున్నా.. అక్కడే కాసేపు ఉండిపోండి అంటూ నటి ఆండ్రియా ఒక పోస్టు చేసింది.

* ఫేస్‌ క్రీముల గురించి యాంకర్‌ సుమ ఒక ఫన్నీ వీడియో షేర్‌ చేసింది.
























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని