
Bullet Bandi: బుల్లెట్ బండి.. సోషల్‌మీడియాలో యమా ట్రెండీ!
‘బుల్లెట్టు బండి’కి ఫాలోయింగ్ మామూలుగా లేదు
ఇంటర్నెట్‌డెస్క్: శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్టు బండి’ ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్ వినిపిస్తోంది. ఈ పాటను మోహనభోగరాజు ఆలపించినప్పటికీ.. ఇటీవల బరాత్‌లో నవవధువు సాయి చేసిన డ్యాన్స్‌తో దీనికి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. పెళ్లి వేడుకల్లోనే కాకుండా పాఠశాల గదుల్లో, ఆస్పత్రి వార్డుల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు ఆ పాట గురించి నెట్టింట్లో కొన్ని ఫన్నీ మీమ్స్, కార్టూన్స్ అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అలా, ఆకట్టుకున్న వీడియోలతోపాటు మీమ్స్‌పై ఓ లుక్కేయండి..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: తిరుమలలో పెరుగుతున్న రద్దీ ... సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశం
-
Politics News
Ayyanna patrudu: నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం.. విజయసాయిరెడ్డికి అయ్యన్న సవాల్
-
Politics News
YSRCP: హిందూపురం వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు... ప్రెస్‌క్లబ్ వద్ద రాళ్లదాడి
-
Politics News
Revanthreddy: కాంగ్రెస్‌లోకి చేరికల తుపాన్ రాబోతోంది: రేవంత్‌రెడ్డి
-
Movies News
Karthikeya 2: ఉత్కంఠ రేకెత్తించేలా ‘కార్తికేయ 2’ ట్రైలర్.. ద్వారకా నగర రహస్యమేంటి?
-
Movies News
balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- చిత్తూరు మాజీ మేయర్ హేమలతపైకి పోలీసు జీపు!
- Andhra News: అయ్యో పాపం.. బైక్‌పై వెళ్తుండగా అన్నదమ్ముల సజీవదహనం