OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు / సిరీస్‌లివీ..!

ఈ వారం ఓటీటీ వేదికగా ఏయే సినిమాలు/ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. ఎక్కడో చూసేయండి...

Published : 21 Oct 2022 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఇంతకు ముందు నచ్చిన సినిమా థియేటర్‌కు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. ఇప్పుడు అదే సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని తెగ వెతికేస్తున్నారు. ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది అని ముందు నుంచే ఆరాలు తీస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన కొన్ని సినిమాలు ఈ వారం డిజిటల్‌ మాధ్యమం వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం ఏయే సినిమాలు/వెబ్‌సిరీస్‌ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయో ఓ లుక్‌ వేసేయండి.

ఆహా:

* కవిసామ్రాట్‌ (తెలుగు) అక్టోబర్‌ 22


* కపట నాటక సూత్రధారి(తెలుగు) అక్టోబర్‌ 21
* స్వాతిముత్యం (తెలుగు) అక్టోబర్‌ 24


* పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21

 

జీ5: 
* బింబిసార (తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం) : అక్టోబర్‌ 21

* ట్రిప్లింగ్‌ (హిందీ సిరీస్‌-3) అక్టోబరు 21

అమెజాన్‌ ప్రైమ్‌:


* ద పెరిఫెరల్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21
* ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21

నెట్‌ఫ్లిక్స్‌:

* కృష్ణ వ్రింద విహారి (తెలుగు) అక్టోబర్‌ 23


* బార్బేరియన్స్‌ (వెబ్‌సిరీస్‌-2) అక్టోబరు 21
* ఫ్రమ్‌ స్క్రాచ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 21
* 28 డేస్‌ హాంటెడ్‌ (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 21

హాట్‌స్టార్‌:
* లైగర్‌ (హిందీ) అక్టోబర్‌ 21

స్ట్రీమింగ్‌ అవుతోన్న చిత్రాలు..

* ఒకే ఒక జీవితం: సోనీలివ్‌
* అమ్ము: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని