Social Look: లండన్‌లో మహేశ్‌బాబు లంచ్‌.. మానుషి ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Jan 2023 01:49 IST

* మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి లండన్‌ వెళ్లారు. అక్కడి స్నేహితులతో కలిసి లంచ్‌ చేశారు. సంబంధిత ఫొటోలను ఆయన సతీమణి నమ్రత పోస్ట్‌ చేశారు.

* బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్టిల్‌ను షేర్‌ చేసింది మానుషి చిల్లర్‌.

* తన షాపింగ్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది మాళవిక శర్మ.

* అరియానా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. 

* శ్రుతిహాసన్‌ ముద్దు ఇస్తున్నట్టు పోజులు పెట్టింది. సంబంధిత వీడియోను అభిమానులతో పంచుకుంటూ ‘ముద్దులు మీ కోసం’ అని క్యాప్షన్‌ పెట్టింది.

* కమల్‌హాసన్‌ తన పెట్‌ డాగ్‌ను ఓ సంచిలో పట్టుకుని కనిపించారు. 

* ప్రకృతితో మమేకమైంది దివ్యాంశ కౌశిక్‌. మేకలు, ఆవు దూడలతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.























Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని