Social Look: అలియాభట్‌ మిర్రర్‌ సెల్ఫీ.. బీచ్‌లో ప్రజ్ఞా పోజులు

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు...

Published : 07 Jan 2024 02:12 IST
  • భర్త, పాపతో నటి అలియాభట్‌ ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. టూర్‌లో భాగంగా ఆమె మిర్రర్‌ సెల్ఫీలపై ఆసక్తి చూపించారు. సంబంధిత ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • కొత్త సంవత్సరంలో విహారయాత్ర కోసం ఇటీవల థాయ్‌లాండ్‌ వెళ్లారు నటి ప్రజ్ఞా జైస్వాల్‌. బీచ్‌ పరిసరాల్లో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • నటి నభా నటేశ్‌ ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన ఆమె.. ‘గో గోల్డ్‌ ఆర్‌ గో హోమ్‌’ అని క్యాప్షన్‌ జత చేశారు.

ప్రజ్ఞా జైస్వాల్‌

అలియాభట్‌

నభా నటేశ్‌

అషు

రెబా మోనికా జాన్‌

మౌనీ రాయ్‌

కేతికాశర్మ

మాళవికా శర్మ

అనన్య పాండే

సోనాక్షి సిన్హా

అనసూయ

శ్రద్ధాకపూర్‌

వర్ష

విష్ణుప్రియ

యుక్తి తరేజా





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని