Social Look: సోనాల్‌ ‘బ్లాక్‌ లేడీ’.. బ్లూ డ్రెస్సులో రకుల్‌.. జాన్వీ డ్యాన్స్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 31 Jan 2024 01:58 IST
  • బ్లూ కలర్‌ డ్రెస్సులో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌.
  • ‘ది బ్లాక్‌ లేడీ’ క్యాప్షన్‌తో తన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది సోనాల్‌ చౌహాన్‌. వాటిలో నలుపు రంగు దుస్తుల్లో కనిపించింది.
  •  గుజరాత్‌లో ఇటీవల అట్టహాసంగా జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలో జాన్వీ కపూర్‌ డ్యాన్స్‌తో అలరించింది. సంబంధిత దృశ్యాలను షేర్‌ చేసింది.

జాన్వీ కపూర్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

సోనాల్‌ చౌహాన్‌

కృతి సనన్‌

మాళవిక మోహనన్‌

కేథరిన్‌

రాశీ ఖన్నా

వాణీ కపూర్‌











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని