Social Look: కీర్తి సురేశ్‌ కొత్త ప్రయాణం.. తేజస్విని ‘రెడ్‌ కోడ్‌’!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 01 Feb 2024 02:05 IST
  • కీర్తి సురేశ్‌ ఎల్లో కలర్‌ శారీలో హొయలొలికించింది. సంబంధిత స్టిల్స్‌ పంచుకుంటూ ‘కొత్త ప్రయాణం మొదలైంది’ (వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తున్న చిత్రం) అని వ్యాఖ్యానించింది.
  • తేజస్విని రెడ్‌ కలర్‌ దుస్తుల్లో ఫొటోలు దిగింది. వాటిని పోస్ట్‌ చేస్తూ ‘కోడ్‌ రెడ్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • తన పిక్స్‌ షేర్‌ చేసిన నుపుర్‌ సనన్‌ ‘హాయ్‌’ అంటూ అభిమానుల్ని పలకరించింది.

కీర్తి సురేశ్‌

తేజస్విని

నుపుర్‌ సనన్‌

ఆండ్రియా

అదితి రావు హైదరి

మేఘా ఆకాశ్‌

కాజల్‌ అగర్వాల్‌

మాళవిక మోహనన్‌










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని