Dubai: దుబాయ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

దుబాయ్‌లో ప్రవాస భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపావళి ఘనతను విశ్వవ్యాప్తం చేసేలా దుబాయ్‌ ఎక్స్‌పో  ఏర్పాటు చేశారు. ఎక్స్‌పోలో...

Updated : 05 Nov 2021 19:16 IST

దుబాయ్: దుబాయ్‌లో ప్రవాస భారతీయులు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీపావళి ఘనతను విశ్వవ్యాప్తం చేసేలా దుబాయ్‌ ఎక్స్‌పో  ఏర్పాటు చేశారు. ఎక్స్‌పోలో దీపావళి శుభాకాంక్షలు అంటూ ఓ  స్టాల్‌ను ఏర్పాటు చేసి రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీపావళి వేడుకలను తిలకించేందుకు దుబాయ్‌ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని