ఫిలడెల్ఫియా, ఆస్టిన్, మేరీలాండ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు
మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ వెలుగుల పండుగను ఉత్సాహంగా........
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఈ వెలుగుల పండుగను ఉత్సాహంగా జరుపుకొన్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా, ఆస్టిన్, మేరీలాండ్‌లలో ప్రవాసాంధ్రులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇంట్లో దీపాలు వెలిగించారు. ఇంటిల్లిపాది కలిసి బాణసంచా కాల్చుతూ వేడుకల్లో సందడిచేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Ts-top-news News
తెలంగాణలో మరోదఫా ఓటర్ల జాబితా సవరణ
-
Sports News
ఆ మార్పులు కలిసొచ్చాయి: గిల్
-
Movies News
నాలోని కామెడీ కోణమే.. మెర్క్యురీ సూరి
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!