TANA సౌజన్యంతో చందర్లపాడులో ఉచిత కంటివైద్య శిబిరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), రోటరీ హాస్పిటల్- ఉయ్యూరు వారి సౌజన్యంతో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఉచిత మెగా కంటివైద్య శిబిరం నిర్వహించారు.
ఎన్టీఆర్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), రోటరీ హాస్పిటల్- ఉయ్యూరు వారి సౌజన్యంతో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఉచిత మెగా కంటివైద్య శిబిరం నిర్వహించారు. శీలంనేని మౌళేశ్వరరావు, సులోచన దేవి దంపతుల జ్ఞాపకార్థం గోపాలకృష్ణ, సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక తెదేపా నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. చందర్లపాడుతోపాటు, పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్ల అద్దాలు పంపిణీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CSK vs GT: ఇదంతా ‘మహి’మే: చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు
-
World News
Elon Musk: చైనాలో ల్యాండ్ అయిన ఎలాన్ మస్క్..!
-
India News
Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక
-
Crime News
Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..