ఐదుగురు విద్యార్థులకు IAM అచీవ్‌మెంట్ అవార్డులు
సెయింట్ పాల్: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మిన్నెసొటా (IAM) పలువురు విద్యార్థులకు అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. ఏటా ప్రదానం చేసే స్టూడెంట్ అచీవ్‌మెంట్ పురస్కారానికి ఇటీవల హైస్కూల్ గ్రాడ్యుయేషన్ విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు మిన్నెసొటా రాజధాని సెయింట్ పాల్‌లో నిర్వహించిన భారత 75వ స్వాతంత్ర్య వేడుకల్లో IAM అధ్యక్షుడు కిరణ్ బండి.. శ్రీని చెకా, డా. దాస్‌లతో కలిసి ఈ ఏడాది అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ అచీవ్‌మెంట్ పురస్కారాలను విద్యార్థుల అకడమిక్‌తో పాటు వారిలో ఉదారతా భావం, వ్యవస్థాపక నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేశారు.
గ్రహీతలు వీరే..
ఓజశ్విని తొడుపునూరి
సహన మంగిపూడి
యశ్ మంగలిక్
శివంగి పాండే
శ్రేయ కొంకిమళ్ల
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Nitish kumar: 2014లో మోదీ విన్నరే.. 2024లో గెలుస్తారా?: నీతీశ్
-
India News
Varun Gandhi: జెండాల కొనుగోలుకు పేదల తిండి లాక్కోవడమా..?
-
Sports News
Team India: భారత జట్టుకు అలాంటి ఆటగాళ్లే కావాలి: మాజీ క్రికెటర్
-
General News
Telangana News: మళ్లీ విధుల్లోకి ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు.. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
-
Politics News
Payyavula Keshav: చంద్రబాబు దిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు: పయ్యావుల
-
Politics News
Bandi Sanjay: తెరాస ప్రభుత్వం బీసీలను అణచివేస్తోంది: బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి