Neelam Madhu: భారాసకు నీలం మధు ముదిరాజ్‌ రాజీనామా

భారాసకు నీలం మధు ముదిరాజ్‌ రాజీనామా చేశారు. పటాన్‌చెరులో పదేళ్లుగా పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ.. భారాసలో ముదిరాజ్‌లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Updated : 16 Oct 2023 13:11 IST

పటాన్‌చెరు: భారాసకు నీలం మధు ముదిరాజ్‌ రాజీనామా చేశారు. పటాన్‌చెరులో పదేళ్లుగా పార్టీకి ఎంతో సేవ చేసినప్పటికీ.. భారాసలో ముదిరాజ్‌లకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. చిట్కుల్‌ సర్పంచిగా ఉన్న నీలం మధు.. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి భారాస టికెట్‌ ఆశించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని