
AFG vs NZ: భారత్ - పాక్ మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్‌నే ఎక్కువ మంది చూస్తారు!
ఇంటర్నెట్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో ప్రారంభమయ్యే అఫ్గానిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారని, ఒక విధంగా చెప్పాలంటే భారత్-పాక్ మ్యాచ్ కంటే ఎక్కువ మంది చూస్తారని టీమ్ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ అన్నాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో గావస్కర్ మాట్లాడాడు. భారత జట్టు సెమీస్ చేరే అవకాశాలు ఈ మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడటంతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘టీమ్ఇండియా సెమీస్ చేరాలంటే ఇది కీలకమైన మ్యాచ్ అని అందరికీ తెలిసిందే. దీన్ని కోట్లాది మంది వీక్షిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే భారత్ - పాక్ మ్యాచ్ కన్నా అధికంగా వీక్షిస్తారు. అటు అఫ్గాన్ ప్రజలతోపాటు.. ఇక్కడి ప్రజలు కూడా చూస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రపంచకప్ టోర్నీలో ఈ మ్యాచ్‌నే అత్యధిక మంది చూసి ఆనందించినా నేను ఆశ్చర్యపోను’ అని గావస్కర్ వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్, అఫ్గాన్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని మాజీ సారథి పేర్కొన్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్ మంత్రుల శాఖలు వెనక్కి
-
Sports News
Wimbledon: వింబుల్డన్ టోర్నీ.. ఈ ప్రత్యేకతలు తెలుసా..?
-
India News
Sanjay Raut: శివసేనకు మరో షాక్.. సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్
-
Crime News
Crime News: ఆస్పత్రికొచ్చిన గర్భిణిని పట్టించుకోకుండా పార్టీ.. గర్భంలోనే శిశువు మృతి!
-
India News
Presidential Election: నామినేషన్ వేసిన విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- చెరువు చేనైంది
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)