రియల్‌మీ నుంచి కొత్తగా..

వినూత్న డిజైన్‌లతో మొబైల్‌ ప్రియుల్ని అలరిస్తున్న రియల్‌మీ త్వరలోనే ‘ఎక్స్‌9 ప్రొ’ని మార్కెట్‌లోకి తేనుంది...

Updated : 03 Mar 2021 14:22 IST

వినూత్న డిజైన్‌లతో మొబైల్‌ ప్రియుల్ని అలరిస్తున్న రియల్‌మీ త్వరలోనే ‘ఎక్స్‌9 ప్రొ’ని మార్కెట్‌లోకి తేనుంది. MediaTek Dimensity 1200 చిప్‌సెట్‌తో ముందుకొస్తోంది. ప్రైమరీ కెమెరా సామర్థ్యం 105 ఎంపీ. పంచ్‌-హోల్‌ కట్‌అవుట్‌తో కనిపించే తెర పరిమాణం 6.4 అంగుళాలు. రిజల్యూషన్‌ 1080శ్రీ2400 పిక్సల్స్‌. వెనక మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32ఎంపీ. ర్యామ్‌ 8జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 128జీబీ. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్‌. 65వాట్‌ ఫాస్ట్‌-ఛార్జింగ్‌ సపోర్టు ఉంది.
అంచనా ధర రూ.30,000

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని