మెసేజ్ చదివారో, లేదో..
ఫోన్ ద్వారా చాలా ఎస్‌ఎంఎస్‌లు పంపుతుంటాం. కానీ వీటిని అవతలివారు చదివారా? లేదా? అనే సందేహం మనసును పీకుతూనే ఉంటుంది. మరి మెసేజ్ చదివిన విషయాన్ని తెలుసుకోవటమెలా? యాపిల్ ఫోన్లలోనైతే ఐమెసేజ్ ద్వారా దీన్ని తేలికగానే తెలుసుకోవచ్చు. కాకపోతే పంపినవారు, అందుకున్నవారు
ఫోన్ ద్వారా చాలా ఎస్‌ఎంఎస్‌లు పంపుతుంటాం. కానీ వీటిని అవతలివారు చదివారా? లేదా? అనే సందేహం మనసును పీకుతూనే ఉంటుంది. మరి మెసేజ్ చదివిన విషయాన్ని తెలుసుకోవటమెలా? యాపిల్ ఫోన్లలోనైతే ఐమెసేజ్ ద్వారా దీన్ని తేలికగానే తెలుసుకోవచ్చు. కాకపోతే పంపినవారు, అందుకున్నవారు ఇద్దరూ ఐమేసేజెస్‌నే ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే రీడ్ రిసిప్ట్స్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అవతలివారు చదవగానే మెసేజ్ కింద రీడ్ అని కనిపిస్తుంది. ఏ సమయానికి మెసేజ్‌ను ఓపెన్ చేశారో కూడా తెలుస్తుంది. రీడ్ రిసిప్ట్స్‌ను టర్న్ ఆన్ చేయటానికి సెటింగ్స్‌లోకి వెళ్లి, మెసేజెస్‌ను ట్యాప్ చేయాలి. తర్వాత సెండ్ రీడ్ రిసిప్ట్స్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇది మ్యాక్, ఐప్యాడ్ పరికరాల్లోనూ పనిచేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
TDP: అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmotsavam: మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి