యూట్యూబ్‌ స్క్రీన్‌షాట్‌ ఇలా..

యూట్యూబ్‌లో ఏదో వీడియో చూస్తుంటాం. ఒక సన్నివేశం బాగా నచ్చొచ్చు. లెక్కల వంటి పాఠాలు చూస్తున్నప్పుడు వాటిని వెంటనే నోట్‌ చేసుకోలేకపోవచ్చు.

Published : 08 May 2024 00:09 IST

యూట్యూబ్‌లో ఏదో వీడియో చూస్తుంటాం. ఒక సన్నివేశం బాగా నచ్చొచ్చు. లెక్కల వంటి పాఠాలు చూస్తున్నప్పుడు వాటిని వెంటనే నోట్‌ చేసుకోలేకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో ఆ దృశ్యాన్ని స్క్రీన్‌షాట్‌ తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంటుంది. దీనికి తేలికైన మార్గముంది. వీడియోను పాజ్‌ చేసి, దాని మీద రైట్‌ క్లిక్‌ చేసి కాపీ వీడియో ఫ్రేమ్‌ లేదా టేక్‌ స్నాప్‌షాట్‌ను ఎంచుకోవాలి. అప్పుడది కాపీ అవుతుంది. దాన్ని పెయింట్‌లోనో, డాక్యుమెంట్‌లోనో, ఛాట్‌లోనో పేస్ట్‌ చేసుకుంటే సరి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని