వాహన బీమా.. అనుబంధాలతో అదనపు రక్ష
ప్రామాణిక పాలసీలో వాహనం దెబ్బతిన్నప్పుడు, థర్డ్పార్టీకి నష్టం వాటిల్లినప్పుడు బీమా సంస్థలు పరిహారం ఇస్తాయి. ఆనుబంధ పాలసీలు ఈ ప్రామాణిక పాలసీని మరింత బలోపేతం చేస్తాయి. ఇవి సాధారణ పాలసీ పరిధిలో ఉండే అంశాలకు కాకుండా, ఇతర నష్టాలకు బీమా రక్షణను అందిస్తాయి.