Insurance: వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్ల ప్రీమియంలు ఎంతెంత?

టర్మ్‌ బీమాతో పాటు ప్రమాద బీమా రైడర్‌ ఎంచుకుంటే అనేక ప్రమాదాల నుంచి పాలసీదారులకు ఆర్థిక రక్షణ ఉంటుంది. ఈ రైడర్‌ల బీమా ప్రీమియంలు ఇక్కడ చూడండి.

Published : 24 Oct 2023 16:58 IST

టర్మ్‌ బీమాతో పాటు యాక్సిడెంటల్ డెత్ (ప్రమాదంలో మరణం), యాక్సిడెంటల్‌ డిజెబిలిటీ (ప్రమాదంలో అంగవైకల్యం) రైడర్లను ఎంచుకుంటే ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా గల వ్యక్తులు, వారిపై ఆధారపడినవారు బీమా మొత్తాన్ని బట్టి ఆర్థిక రక్షణ పొందొచ్చు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ రైడర్ల ప్రీమియంలు మారుతూ ఉంటాయి. వేర్వేరు బీమా సంస్థలకు వేర్వేరు ప్రీమియంలు ఉంటాయి. అంతేగాకుండా, ప్రీమియంలు వయసు, వృత్తి, బీమా మొత్తం, ఎంచుకున్న నిర్దిష్ట ప్రయోజనాలతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి.

35 ఏళ్ల వయసు గల వ్యక్తి కోసం యాక్సిడెంటల్ డెత్ రైడర్‌ బీమా ప్రీమియంలు

35 ఏళ్ల వయసు గల వ్యక్తి కోసం యాక్సిడెంటల్‌ డిజెబిలిటీ రైడర్‌ బీమా ప్రీమియంలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని