Delivery Under Torch Light: సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో గర్భిణికి కాన్పు

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో ఓ గర్భిణికి సెల్ ఫోన్ టార్చ్ లైట్ వెలుగులో కాన్పు నిర్వహించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. గంజాం జిల్లాలోని పోలసార కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.

Published : 21 Apr 2022 14:41 IST

Tags :

మరిన్ని