Andhra news: 400 గ్రాముల బుల్లి శాటిలైట్‌.. తెనాలి యువతి అద్భుత ప్రయోగం

అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఆమెను సాంకేతిక విద్య వైపు నడిపించింది. రోదసి ప్రయోగాల్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యం తనను పరిశోధనల వైపు పరుగులు పెట్టించింది. అలా లక్ష్యశాట్‌ అనే బుల్లి ఉపగ్రహాన్ని రూపొందించింది. తెనాలికి చెందిన సాయిదివ్య. అంతేకాదు గగనతలంలోకి శాటిలైట్ పంపిచి ఉపగ్రహ ఫలితాల్ని విశ్లేషిస్తూ భవిష్యత్‌ పరిశోధనలకు రూపకల్పన చేస్తోంది

Published : 26 Apr 2022 22:27 IST

Tags :

మరిన్ని