AP News: జగన్‌కు కొత్త బస్సులు.. జనానికి డొక్కు బస్సులు!

పేదల పక్షపాతినని చెప్పుకొనే జగన్‌.. ఆర్టీసీ బస్సుల వినియోగం విషయంలో పక్కా పెత్తందారితనాన్ని చాటుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన విలాసవంతమైన బస్సుల్లో ఊరేగుతున్నారు. నిత్యం ప్రయాణించే 40 లక్షల మందికి మాత్రం డొక్కు బస్సులు ఇచ్చారు.

Published : 06 May 2024 15:15 IST

పేదల పక్షపాతినని చెప్పుకొనే జగన్‌.. ఆర్టీసీ బస్సుల వినియోగం విషయంలో పక్కా పెత్తందారితనాన్ని చాటుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ప్రజల్లోకి వచ్చే ఆయన విలాసవంతమైన బస్సుల్లో ఊరేగుతున్నారు. నిత్యం ప్రయాణించే 40 లక్షల మందికి మాత్రం డొక్కు బస్సులు ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలు కొత్త బస్సుల కొనుగోళ్లతో కళకళలాడుతుంటే ఏపీఎస్‌ఆర్టీసీ మాత్రం కాలంచెల్లిన బస్సులతో కునారిల్లుతోంది. మూడుసార్లు ఛార్జీలు బాదేసిన జగన్‌ కొత్త బస్సులు కొనకుండా ఆర్టీసీ ఉసురు తీస్తున్నారు.

Tags :

మరిన్ని