Balakrishna: పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను సైతం మూయించిన వ్యక్తి జగన్‌!: బాలకృష్ణ

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను సైతం జగన్‌ మూయించారని ప్రముఖ నటుడు, కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విమర్శించారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 06 May 2024 13:47 IST

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లను సైతం జగన్‌ మూయించారని ప్రముఖ నటుడు, కూటమి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విమర్శించారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌లను కొనసాగిస్తుండగా.. ఏపీలో మాత్రం అన్న క్యాంటీన్‌లను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సంక్షేమాన్ని తెదేపా విస్మరించలేదని చెప్పారు. 

Tags :

మరిన్ని