Sri Lanka Crisis: ఆందోళనల వేళ.. కీలక పరిణామం

శ్రీలంక అధ్యక్షునికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ.... కీలక పరిణామం చోటుచేసుకుంది. నెలరోజుల నుంచి కొనసాగుతున్న ఆందోళనలకు.... ప్రధాని రణిల్ విక్రమసింఘే మద్దతు తెలిపారు.

Published : 15 May 2022 22:11 IST

Tags :

మరిన్ని