Viral Video: ద్విచక్రవాహనదారుడిపై విరిగిపడ్డ భారీ వృక్షం
రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్రవాహనంపై ఒక్కసారిగా చెట్టు విరిగిపడిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాలులు వేగంగా వీయడంతోనే చెట్టు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.
Published : 29 May 2022 13:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామ్‌తో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!