Andhra News: ఆకాశం నుంచి గంగను తెప్పించలేకపోయినా..

ఆకాశం నుంచి గంగను తెప్పించలేకపోయినా ఆయన ఓ అపర భగీరథుడు. వర్షపు నీటినే ఒడిసిపట్టి.. జలమున్న వాడిదే బలమంటూ నిరూపించిన ఆచార్యుడు. ఇంటి పైకప్పుపై పడిన వర్షం నీటిని ఆదా చేస్తూ.. నీటి కొరతపై విజయం సాధించారీ విశ్రాంత శాస్త్రవేత్త ఏళ్ల రత్తయ్య.

Published : 15 Jun 2022 12:09 IST

Tags :

మరిన్ని