Harishrao: మంత్రి హరీశ్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హరీశ్‌రావు కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు. హఠాత్తుగా రోడ్డుపైకి రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

Published : 16 Jun 2022 16:09 IST

Tags :

మరిన్ని