Harishrao: మంత్రి హరీశ్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హరీశ్‌రావు కాన్వాయ్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు. హఠాత్తుగా రోడ్డుపైకి రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
Published : 16 Jun 2022 16:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్‌నగర్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్‌కతా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్‌కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి