LIVE- 18 Pages: ‘18 పేజెస్’ చిత్ర బృందం మీడియా సమావేశం

నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. సుకుమార్ కథను అందించారు. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. 

Published : 11 Dec 2022 12:56 IST

Tags :

మరిన్ని