Acharya: ‘విలన్‌’కు భారీ కటౌట్‌.. అభిమానుల గుండెల్లో ‘హీరో’!

ఎప్పుడైనా సినిమా రిలీజైందంటే థియేటర్ల ముందు హీరో ఫ్లెక్సీలు నిండిపోతాయి. భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి ఫ్యాన్స్‌ తమ అభిమానాన్ని చాటుకుంటారు. కానీ, చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా రిలీజ్‌ రోజున హీరోల కటౌట్లతో పాటు విలన్‌ సోనూసూద్‌ కటౌట్‌ కూడా దర్శనమిచ్చింది.

Published : 30 Apr 2022 15:54 IST

Tags :

మరిన్ని